ICC WTC Final 2021: No Play In The First Session On Day 1 Due To Rain
#WTCFinal
#WTCDay1FirstSession
#WTCFinalFirstSessionRain
#ViratKohli
#Southamptonweather
#SouravGanguly
#MohammedSiraj
#RohitSharma
#RavindraJadeja
#INDvNZ
#TeamIndiaPlayingXI
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#RishabhPant
#ShubmanGill

అందరూ ఊహించినదే నిజమైంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు ప్రారంభమవ్వాల్సిన ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. కోట్లాదిమంది అభిమానుల ఆశలపై నీళ్లు చల్లడం కాదు.. ఏకంగా భారీ వర్షాన్ని గుమ్మరించేశాడు.